సుత్తి విషయ సూచిక చరిత్ర గ్యాలరీ ఇవి కూడా చూడండి బయటి లింకులు మార్గదర్శకపు మెనూHammer typesThe Hammer MuseumHammers for telephony
చేతి పనిముట్లు
ఆంగ్లంమేకులుఆయుధంగారాతితోClaw hammerFraming hammerGeologist's hammerUpholstery hammerCross-peen hammerBall-peen hammermalletBall pane hammersledgehammer
(function()var node=document.getElementById("mw-dismissablenotice-anonplace");if(node)node.outerHTML="u003Cdiv class="mw-dismissable-notice"u003Eu003Cdiv class="mw-dismissable-notice-close"u003E[u003Ca tabindex="0" role="button"u003Eఈ నోటీసును తొలగించుu003C/au003E]u003C/divu003Eu003Cdiv class="mw-dismissable-notice-body"u003Eu003Cdiv id="localNotice" lang="te" dir="ltr"u003Eu003Cp style="font-size:24px;font-style:italic;color:#900;text-align:center;font-weight:bold; background-color:#ffc;padding:6px;margin:20px 0;"u003Eవికీపీడియాలో మీరు కూడా రాయొచ్చు! రాయండి!!u003C/pu003Enu003Cp style="font-size:20px;color:#009000; text-align:center;background:#afc;padding:4px;"u003Eతెలుగులో టైపుచెయ్యడం తెలీదా? u003Ca href="/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82" title="వికీపీడియా:టైపింగు సహాయం"u003Eటైపింగు సహాయంu003C/au003E చూడండి.u003C/pu003Eu003C/divu003Eu003C/divu003Eu003C/divu003E";());
సుత్తి
Jump to navigation
Jump to search
ఆధునిక సుత్తి
సుత్తి (ఆంగ్లం: Hammer) ఒక రకమైన పరికరం. దీనిని ఒక వస్తువుపై ఒత్తిడిని కలిగించడానికి ఉపయోగిస్తారు.
సాధారణంగా గోడకు మేకులు కొట్టడానికి, కొన్ని వస్తువులను బిగించడానికి లేదా కొన్నింటిని విరగగొట్టడానికి ఉపయోగిస్తారు. చేసే పనినిబట్టి ఇవి వివిధ ఆకారాలలో మరియు పరిమాణాలలో లభిస్తాయి. ఎక్కువ వాటిలో బరువైన లోహాలతో చేసిన తల కర్రతో చేసిన పిడికి బిగించి ఉంటుంది. వీటిని ఎక్కువగా చేతి పని కోసం వాడతారు. కొన్ని భారీ పరికరాలను యంత్రాలలో ఉపయోగిస్తారు.
సుత్తి అనేది చాలా రకాల వృత్తి పనులకు ఉపయోగిస్తారు. కానీ కొన్ని సమయాలలో ఆయుధంగా కూడా ఉపయోగిస్తారు. సుత్తిని కొన్ని రకాల తుపాకులలో గుండుకి శక్తిని ప్రయోగించడానికి వాడతారు.
విషయ సూచిక
1 చరిత్ర
2 గ్యాలరీ
3 ఇవి కూడా చూడండి
4 బయటి లింకులు
చరిత్ర
ఆదిమ మానవులు కొన్ని రకాల రాతితో చేసిన సాధనాలు క్రీ.పూ. 2,400,000 కాలం నుండి ఉపయోగిస్తున్నారు. అయితే రాళ్ళను కర్రకు బిగించి సుత్తి మాదిరిగా వాడడం ఇంచుమించు క్రీ.పూ. 30,000 నుండి మొదలైనది. ఈ రకంగా మనిషి ఉపయోగించిన అతి పురాతనమైన పరికరం సుత్తి అని చెప్పవచ్చును.
గ్యాలరీ

Claw hammer

Framing hammer

Geologist's hammer

Upholstery hammer

Cross-peen hammer
Ball-peen hammer

Rubber mallet

Wooden mallet

Stone tapping hammer

Perforated hammer head of stone

Long cross-face hammer (blacksmithing)

Twist hammer (blacksmithing)

Dog-head hammer (blacksmithing)

Ball pane hammer

Straight pane sledgehammer
ఇవి కూడా చూడండి
- సేనం
బయటి లింకులు
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో సుత్తిచూడండి. |
Hammer types images and descriptions.
The Hammer Museum The world's only museum about the place of the hammer in human history.
Hammers for telephony The Hammer product family by Empirix.
వర్గం:
- చేతి పనిముట్లు
(window.RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgPageParseReport":"limitreport":"cputime":"0.080","walltime":"0.137","ppvisitednodes":"value":139,"limit":1000000,"ppgeneratednodes":"value":0,"limit":1500000,"postexpandincludesize":"value":2477,"limit":2097152,"templateargumentsize":"value":314,"limit":2097152,"expansiondepth":"value":8,"limit":40,"expensivefunctioncount":"value":0,"limit":500,"unstrip-depth":"value":0,"limit":20,"unstrip-size":"value":11814,"limit":5000000,"entityaccesscount":"value":0,"limit":400,"timingprofile":["100.00% 112.050 1 -total"," 26.38% 29.557 1 మూస:Wiktionary"," 23.78% 26.651 1 మూస:Sister"," 18.33% 20.544 1 మూస:Side_box"," 4.83% 5.414 1 మూస:ఇతరవాడుకలు"," 2.16% 2.422 1 మూస:అనిలింకు"],"scribunto":"limitreport-timeusage":"value":"0.004","limit":"10.000","limitreport-memusage":"value":551463,"limit":52428800,"cachereport":"origin":"mw1240","timestamp":"20190411120854","ttl":2592000,"transientcontent":false););"@context":"https://schema.org","@type":"Article","name":"u0c38u0c41u0c24u0c4du0c24u0c3f","url":"https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF","sameAs":"http://www.wikidata.org/entity/Q25294","mainEntity":"http://www.wikidata.org/entity/Q25294","author":"@type":"Organization","name":"Contributors to Wikimedia projects","publisher":"@type":"Organization","name":"Wikimedia Foundation, Inc.","logo":"@type":"ImageObject","url":"https://www.wikimedia.org/static/images/wmf-hor-googpub.png","datePublished":"2008-08-13T11:16:08Z","dateModified":"2018-07-26T14:02:43Z","image":"https://upload.wikimedia.org/wikipedia/commons/7/7b/Hammer2.jpg"(window.RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgBackendResponseTime":138,"wgHostname":"mw1329"););